Sri Lanka Eye Winning Farewell For Lasith Malinga In 1st ODI V Bangladesh || Oneindia Telugu

2019-07-27 169

Lasith Malinga, 35, has announced he will be retiring from ODI cricket after the first ODI of a three-match series between Sri Lanka and Bangladesh on Friday.
#LasithMalingaretire
#LasithMalinga
#slvban
#SriLankapacer
#cricket

యార్కర్లు, వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థులను భయపెట్టే శ్రీలంక పేసర్‌ శుక్రవారం తన తుది వన్డేను ఆడాడు. 2011లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన మలింగ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. యార్కర్ల కింగ్‌ లసిత్‌ మలింగ వీడ్కోలు వన్డేలో శ్రీలంక ఘన విజయం సాధించింది. తద్వారా తమ వెటరన్‌ పేసర్‌కు మంచి బహుమతి ఇచ్చింది.